Showing posts with label తెలుగు కవితలు. Show all posts
Showing posts with label తెలుగు కవితలు. Show all posts





పొట్ట కూటికోసం బయలుదేరిన బాటసారికి ఆకలి తీరేదెప్పుడు, ప్రయాణం ఆగేదెప్పుడు?

నేను బ్రతికేది చీకటిలో నా పెరు వెలుగు. 
ప్రాణాన్ని దాటిన ప్రయాణం నాది, ఎక్కడా అలసట ఉండదు.

ఎన్నో అడుగులు వేసాను కార్చిచ్చులా చెలరేగిన నా పేదరికాన్ని చల్లార్చడానికి.

ఎన్నో వేల మైళ్ళు పరుగెత్తాను కారు మబ్బులు కమ్ముకున్న నా జీవితంలో వెలుగు కోసం.

ఎన్ని ఓటములు ఎదురైనా సరే , ప్రాకులాడైనా నా జీవితాన్ని అంకితం చేస్తాను విజయానికి.
        
                                     ౼౼౼౼౼ఏరాస్ ప్రవీణ్ రెడ్డి



Aras Praveen Reddy 👉 Instagram